Daaku Maharaj: డాకు మహారాజ్ ట్రైలర్ అప్డేట్..! 2 d ago

featured-image

నందమూరి బాలకృష్ణ నటించిన "డాకు మహారాజ్" ట్రైలర్ అప్డేట్ వచ్చింది. టెక్సాస్‌లోని డల్లాస్‌లో జనవరి 4వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఆ ఈవెంట్లో యూ ఎస్ టైం ప్రకారం జనవరి 4న రాత్రి 9.09 గంటలకు.. ఇండియా టైం ప్రకారం జనవరి 5న ఉదయం 8.39 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. జనవరి 12న ఈ మూవీ రిలీజ్ కానుంది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD